NBK108:నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు కోపం వచ్చిందంటే.. ఎదుట ఎవరు ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూడడు. చెంప పగలకొట్టడమే. ఇప్పటివరకు చాలామంది అభిమానులు బాలయ్య చేతిలో దెబ్బలు తిన్నారు.
Ram Charan: తెలుగు సినిమాకి గుర్తింపును .. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు" అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. నేడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.
Venkatesh: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొని వేడుకను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో వేదిక కళకళలాడుతోంది.
Nandamuri Balakrishna:ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ సొంత జిల్లాలో జరగడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.
Rajinikanth: నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలకు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీ ఎత్తులో తరలివచ్చారు.
VeeraSimhaReddy: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా రెండు వారాలు ఆడితే గొప్ప విషయం.. రెండు నెలలు ఆడితే ఇంకా గొప్ప విషయం.