Balakrishna: చంద్రబాబుకేమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. చంద్రబాబును అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Also Read: AP CM YS Jagan: ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
Also Read
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
అభివృద్ధిలో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులతో జైలు పాల్జేసినా పగ చల్లారలేదా అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసులో పెద్దాయన్ను ఇబ్బంది పెడతారా అంటూ మండిపడ్డారు. ఫేక్ హెల్త్ రిపోర్టులు ఇచ్చి ఎవరిని మభ్య పెడదామనుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకి వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యులను అనుమతించాలన్నారు. ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలన్నారు. చంద్రబాబుకేమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు బాలకృష్ణ. చంద్రబాబు నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మరో 2 కేజీల బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..