నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన కళ్యాణ్ రామ్ తాజాగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌కి…