బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అందులోనూ బాలీవుడ్‌లో నెగ్గుకురావడం అంటే మామూలు విషయం కాదూ. యాక్టింగ్ స్కిల్‌తో పాటు కాస్తంత అదృష్టం ఉండాలి. ఆ కోవకే చెందుతాడు కార్తీక్ ఆర్యన్. పుష్కర కాలం క్రితం కెరీర్ స్టార్ట్ చేసినా తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యాడు. లవ్ అండ్ రొమాంటిక్, కామెడీ థ్రిల్లర్ �