Nabha : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ ఒక చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ హృదయస్పర్శిగా ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి గురించి నభా ఒక అద్భుతమైన సందేశాన్ని అందించిందని నెటిజన్లు కామెంట్స్ ద్వారా ప్రశంసిస్తున్నారు. Read Also : Kingdom : అబ్బే.. ఆ వార్తలన్నీ ఒట్టిదే! తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నభా ఇలా రాసింది:…
సినిమా తీయడంలో మంచి అభిరుచి ఉన్న చిత్ర నిర్మాతలలో అభిషేక్ నామా ఒకరు. పాన్ ఇండియా లెవల్లో పెద్ద ఎత్తున సినిమాలు చేస్తున్నాడు. డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా విజయవంతంగా అరంగేట్రం చేసిన తర్వాత, అతను తన తదుపరి దర్శకత్వ వెంచర్ నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా రాశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్…