Paruvu: దొరికిపోవాలి లేదా పారిపోవాలి.. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ‘పరువు’.. ట్రైలర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో జరిగిన గొడవ సంబంధించిన ఓ వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇందులోని అసలైన రహస్యం తెలిసింది. ఇదంతా తన కొత్త సినిమాకు పబ్లిసిటీ స్టంట్ అనే సంగతి తెలిసిందే. నివేదా పేతురాజ్ తాజా వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ సినిమా ప్రమోషన్‌లో నివేదా ఇలా ప్రవర్తించిందని మేకర్స్ స్పష్టం చేశారు. మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రీమియర్ తేదీ, ఫస్ట్ లుక్ ను ప్రకటించారు. ఇక తాజాగా వెబ్ సిరీస్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
PREMINCHODDU: ప్రతి విద్యార్థి తప్పనిసరి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ విడుదల..
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఇక తాజాగా విడుదలైన ‘పరువు’ ట్రైలర్ చూస్తే… నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రేమికులుగా ఇందులో కనపడతారు. కులమతాల వల్ల ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వారు అదంతా తెలియక పారిపోతుంటారు. ఈ ఎపిసోడ్‌లో వారికి ఏం జరిగింది అనేది సినిమా కథాంశం. ఈ క్రైమ్ సిరీస్ లో నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్, రాజశేఖర్‌లు ఈ సిరీస్‌కి సహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 14 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ జి5 లో ప్రసారం చేయబడుతుంది.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!