కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘వాతి’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి సూర్యతో కూడా మంచి కథతో రాబోతున్నాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోగా. ఈ మూవీలో సూర్యకి జంటగా మమితా బైజు నటిస్తుండగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కూడా నటిస్తున్నారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. …
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజైన ఈ మూవీకి ఫస్ట్ నుంచి నాగ వంశీ తన మాటలతోనే ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. రిలీజ్ రోజున కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి రావడంతో గుంటూరు కారం 90% బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యింది. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్…
సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు సినిమాలు మహేష్ బాబుతోనే పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ అవుతున్న రోజే హనుమాన్ వస్తోంది. ఈ సినిమా వల్ల గుంటూరు కారం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది కానీ సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ కాబట్టి… మహేష్ దెబ్బకు రీజనల్ లెవల్లో రికార్డులు లేవడం గ్యారెంటీ. ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బాబు హవా స్టార్ట్ అయిపోయింది. అందుకు తగ్గట్టే… అంచనాలు…
2023 సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగితే… దళపతి విజయ్ వారసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. వారసుడు సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో తెలుగులో భారీ థియేటర్స్ కి కేటాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో చిరు, బాలయ్యలకి నష్టం జరుగుతుందేమో అనే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ జరిగింది. లాస్ట్ కి దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేసి వాల్తేరు వీరయ్య,…
యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హ్యూజ్ హైప్ ఉంది. నాగ చైతన్య, నితిన్, నాని, నాగ శౌర్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో సినిమాలని ప్రొడ్యూస్ చేసిన నాగ వంశీ సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే ధనుష్ తో కూడా సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టిన…