Shruti Haasan: శ్రుతి హాసన్ అంటేనే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గబ్బర్ సింగ్ సినిమానే. శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. శ్రుతి అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా.. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత శ్రుతిహాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. శ్రుతి చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు…
Rana Daggubati Confirmed In Maanadu Remake: తమిళంలో మంచి విజయం సాధించిన ‘మానాడు’ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకి హిట్ స్టేటస్ రాగానే నిర్మాత సురేశ్ బాబు రీమేక్ హక్కులు తీసుకోగా.. తొలుత ఇందులో మాస్ మమారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు హీరోల పేర్లు చక్కర్లు కొట్టాయి. చివరికి నాగ చైతన్య కన్ఫమ్ అయినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు.. ప్రీ-ప్రొడక్షన్…
Megastar who introduced Roopa! బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హిందీలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం చిరంజీవి తెలుగు వర్షన్ కు తాను సమర్పకుడిగా వ్యవహరించబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు. ఆ సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ మీద కూడా చిరంజీవి దృష్టి పెట్టారు. తాజాగా ఆయన తన సోషల్…