Lal Singh Chaddha : అలనాటి బాలరాజు అక్కినేని నాగచైతన్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Naga Chaitanya Character name in Lal Singh Chaddha introduces by megastar Chiranjeevi
బాలీవుడ్ మోస్ అవేటెడ్ మూవీస్‌లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా ముందు వరుసలో ఉంటుంది. అమీర్‌ఖాన్ చేసే సినిమాల్లో కొత్తదనాన్ని ప్రతిబింబించేలా చేయడమే కాకుండా.. స్పూర్తి సినిమాలకు ప్రాధన్యత ఇస్తుంటారు. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న లాల్‌సింగ్ చడ్డా కూడా అలాంటిదే. అయితే ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తుండటం విశేషం. అయితే.. ఈ సినిమాలో నాగచైతన్య.. బాలరాజు అనే కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అయితే ఈసినిమాలో నాగచైతన్యకు సంబంధించిన పాత్రపేరును మెగస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. అంతేకాకుండా.. అలనాటి బాలరాజు (ఏఎన్నార్) అక్కినేని నాగచైతన్యే ఈ బాలరాజు అంటూ చిరు ట్వీట్ చేశారు. దీనిపై నాగచైతన్య స్పందిస్తూ.. ఈ పాత్ర తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. తన ‘బాలా’ అమీర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు చైతు. అంతేకాదు, విశేష రీతిలో మద్దతు తెలుపుతున్నారంటూ మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు చై.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?