Naga Chaitanya: అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు.
అక్కినేని నాగచైతన్య, కృతీశెట్టి జంటగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం తాజా షెడ్యూల్ మొదలైంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా, ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.
Naga Chaitanya: ఎన్ని ఏళ్ళు అయినా నాగ చైతన్య- సమంత విడాకుల గురించి అభిమానులు, నెటిజన్లు మర్చిపోరని అర్ధమవుతోంది. వారికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.
CM Priyamani : తమిళంలో పరుత్తి వీరన్ సినిమాలో ముత్తళగి పాత్రలో గ్రామీణ యువతిగా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రియమణి.
Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విదితమే. నిన్నటి నుంచి ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.