Home
Naga Chaitanya
Naga Chaitanya News
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా… -
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులను ఫుల్ ఖుషీ చేసే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కే అవకాశాలపై ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. గతంలో విడుదలైన ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది. మూడు తరాల… -
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
Tollywood Directors: టాలీవుడ్లో ఒకప్పుడు వరుస ఫ్లాపులు వచ్చిన దర్శకులకు హీరోలు దొరకడం కష్టమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో సక్సెస్ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకులు సైతం తమ నెక్ట్స్ సినిమాల కోసం హీరోల డేట్స్ దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల, చందూ మొండేటి, వివేక్ ఆత్రేయ వంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు… -
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సమంత, ‘మా ఇంటి బంగారం’ రిజల్ట్ తర్వాత విశ్వరూపం చూపిస్తుంది. ఇంతకాలం తనలో ఉన్న అపరిచితురాలను బయటకు తీసుకొచ్చిందా అనిపిస్తోంది. పని కట్టుకొని మరి నాగార్జునను కెలుకుతోందా అనిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ హోర్డింగులు నాగార్జున ఇంటి వరకు పెట్టడంలో సమంత ఉద్దేశం ఏంటి? “ఇదిగో నిన్ను కాదని సినిమా తీసి చూపించా, హిట్టు కొట్టి చూపించా” అని నాగార్జునను, నాగచైతన్యను సమంత రెచ్చకొడుతుందా? లేదంటే ఇదంతా ఎందుకు చేస్తోంది? సోషల్… -
Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరొకసారి నటిగా ప్రశంసలు అందుకుంటున్న సమంత, ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది. రిలేషన్షిప్స్, విడాకులు, జీవితంలో ఎదురైన కష్టాలు.. వరుస ఇంటర్వ్యూలలో ఈ విషయాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. సమంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు, ‘మా ఇంటి బంగారం’లో కూడా ఆమె నటనకు మంచి మార్కులే… -
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
టాలీవుడ్ మాజీ జంట నాగచైతన్య, సమంత విడిపోయి ఐదేళ్లు కావస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరి వ్యక్తిగత జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోగా, సమంత దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందడుగు వేసి కొత్త భాగస్వాములతో హ్యాపీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం వీరి అభిమానుల మధ్య వార్, ట్రోలింగ్ అస్సలు తగ్గడం లేదు. తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట… -
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సాధించిన భారీ విజయంతో ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే, తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో రిలేషన్ పై సమంత చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. సమంత ఇండైరెక్ట్గా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్లు క్లిప్స్ను షేర్ చేస్తూ… -
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ‘మనం’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అక్కినేని మూడు తరాల నటుల (ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్) కలయికలో వచ్చిన ఒక దృశ్య కావ్యం. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) చివరి చిత్రం కూడా ఇదే. నేడు మే 23 సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున అక్కినేని.. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ, తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జున తన ట్వీట్లో ‘మనం’ సినిమా… -
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తన కెరీర్లోనే బెస్ట్ ఫేజ్ను ఎంజాయ్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ (Thandel) చిత్రంతో తన కెరీర్లోనే మొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ (Vrushakarma) అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్లో నటిస్తూ బిజీగా ఉన్న చై.. తన తదుపరి చిత్రం కోసం ఒక సీనియర్ తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో… -
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
‘విరూపాక్ష’ వంటి బ్లాక్బస్టర్ థ్రిల్లర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు, నాగచైతన్యతో కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ హాంటింగ్ మ్యూజిక్ అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!