Home
Naga Chaitanya
Naga Chaitanya News
-
Akkineni Family : 2026లో అక్కినేని ఫ్యామిలీ నుండి డిఫరెంట్ జోనర్ మూవీస్
2022 బంగ్రారాజు హిట్ తర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, చైతన్య, అఖిల్ సరైన హిట్ లేక స్ట్రగుల్ చేశారు. కానీ తండేల్ సక్సెస్ ట్రాక్ ఎక్కి… మూడేళ్ల ఫ్లాప్స్కు చెక్ పెట్టాడు చైతూ. నాగార్జున కూలీ, కుబేరలో నెగిటివ్ రోల్ చేసి అభిమానుల్ని కొంచెం శాటిస్పాక్షన్ చేయగలిగాడు. ఇక అఖిల్.. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మూడేళ్లుగా ఫ్యాన్స్తో టచ్ కోల్పోయాడు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే 2025లో ఫ్యాన్స్ను అక్కినేని… -
Shobhita pregnancy : చైతన్య తండ్రి కాబోతున్నాడన్న ప్రచారంపై నాగార్జున క్లారిటీ..!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అక్కినేని నాగార్జున స్పందిస్తూ అదంతా కేవలం రూమర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఒక ఈవెంట్లో నాగార్జునను ‘మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా?’ అని అడగ్గా.. ఆయన ‘సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన ఈ మర్యాదపూర్వకమైన… -
Naga Chaitanya :నాగచైతన్య కెరీర్లో మరో సర్ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘తండేల్’ తర్వాత ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మిస్టిక్ థ్రిల్లర్లో నటిస్తున్నా విషయం తెలిసిందే. సుకుమార్ సమర్పణలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ పరంగా రికార్డు బిజినెస్ చేస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్… -
Tollywood : మిడ్ రేంజ్ హీరోలు మేల్కోవాల్సిన టైమ్ వచ్చింది.. లేకుంటే అంతే సంగతులు
టాలీవుడ్ లో ఉన్నంత మంది హీరోలు మరే ఇతర ఇండస్ట్రీలో లేరు. వారిలో కూడా టైర్ 1 హీరోల కంటే టైర్ 2 హీరోలు మన వద్ద చాలా మంది ఉన్నారు. వీరికి స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ కొంత వరకు ఉంటుంది కానీ సినిమా టాక్ తేడా వస్తే మాట్ని షో నుండి థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తాయి. గతంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే… -
Nagachaithanya : నాగచైతన్య కొత్త మూవీ మేకింగ్ వీడియో.. పెద్ద ప్లానే చేశారుగా
Nagachaithanya : యంగ్ హీరో నాగచైతన్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గానే తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఆయన కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తో కార్తీక్ చేసిన విరూపాక్ష పెద్ద హిట్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు చైతూతో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు అన్నపూర్ణ… -
Tollywood Heros : రెస్టారెంట్ల బిజినెస్ లో టాలీవుడ్ హీరోలు.. ఎవరెవరికి ఏమేం ఉన్నాయంటే
Tollywood Heros : టలీవుడ్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా బాగానే సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పాల్సింది హీరో నాగార్జున గురించి. ఆయనకు హైదరాబాద్ లో ఎన్ గ్రిల్ (N Grill), ఎన్ ఏషియన్ (N Asian) రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ANV రెస్టారెంట్లు స్థాపించాడు. ఇందులో లగ్జరీ డైనింగ్… -
Naga Chaitanya: నాగ చైతన్య లైఫ్లో మిస్ అయిన అమ్మాయి ఎవరో తెలుసా?
Naga Chaitanya: వెండి తెరకు అక్కినేని నాగార్జున కొడుకుగా పరిచయం అయిన అక్కినేని నటవారసుడు నాగ చైతన్య. ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన స్టోరీని ఒకటి చెప్పారు. ఒక అమ్మాయి కారణంగా విడిపోయిన స్నేహితులు ఉంటారని, కానీ తన లైఫ్లో మాత్రం ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పారు.… -
Naga Chaitanya : 9వ క్లాస్ లోనే అమ్మాయికి ముద్దు ఇచ్చా.. నాగచైతన్య మామూలోడు కాదుగా..
Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రానా హోస్ట్ గా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో నీ తొలి ముద్దు ఎవరికి ఇచ్చావ్ అని రానా అడగడంతో నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతూ. నేను 9వ క్లాస్… -
Telugu Films: ఇక అలాంటి సినిమాలు రాసే డైరెక్టర్లకు రక్త కన్నీరే!
అదేంటి అనుకుంటున్నారా? అయితే అసలు సంగతి మొత్తం మీకు చెప్పాల్సిందే. అసలు విషయం ఏమిటంటే, తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉండేది. ఒక ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో సీన్లు రాసుకునేవాళ్లు మన దర్శకులు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాను రాను అలాంటి సీన్స్ రాసుకునే దర్శకులకు రక్త కన్నీరే అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు చాలా తగ్గిపోయాయి. అలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా. కానీ, అలాంటి… -
Naga Chaitanya : ఆ సినిమా తర్వాత నాగచైతన్యతో శోభిత గొడవ..
Naga Chaitanya : హీరో నాగచైతన్యకు శోభితకు ఓ సినిమా వల్ల గొడవ అయిందంట. ఈ విషయాన్ని తాజాగా ఈ హీరో బయట పెట్టాడు. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు. ఇందులో నాగచైతన్య తన భార్య శోభితతో జరిగిన ఓ గొడవ గురించి బయట పెట్టాడు. తండేల్ సినిమా తర్వాత నాతో శోభిత మాట్లాడటలేదు. ఆ మూవీ విషయంలో గొడవ పడింది. ఎందుకంటే నేను శోభితను…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!