ఉద్యోగులకు జీతాలు పడే సమయంలో సెలువులు వస్తే అంతే.. సెలవుల తర్వాత జీతాలు గానీ, పెన్షన్లుగానీ వచ్చేది.. ముందుచూపుతో ముందురోజే జీతాలు వేసే సంస్థలు కూడా లేకపోలేదు.. కానీ, మెజార్టీగా మాత్రం.. జీతాలు, పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో వేసే రోజు సెలవు వచ్చిందంటే.. మళ్లీ బ్యాంకు ఓపెన్ అయిన తర్వాతే వేస్తారు.. కానీ, ఇక, అలాంటి ఇబ్బందులు ఉండవు.. ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇకపై, బ్యాంక్ సెలవులతో సంబంధం లేకుండా జీతాలు,…