సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో కన్నడ సోయగం నభా నటేష్ టాలీవుడ్ తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకోకపోయినా.. రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’లో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యూత్ గుండెల్లో నభా గత్తర లేపారు. ఆ తర్వాత క్రేజ్ కాపాడుకోలేకపోయారు. ‘డిస్కో రాజా’, ‘అల్లుడు అదుర్స్’ వరుస డిజాస్టర్స్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ కాస్త బెటర్ అనిపించుకుంది. 2022లో యాక్సిడెంట్ కారణంగా నభా నటేష్ యాక్టింగ్‌కు కాస్త…