హీరోగా జూనియర్ యన్టీఆర్ కెరీర్ మొదలైన రోజుల్లో ఆయనకు ఓ సక్సెస్, ఓ ఫెయిల్యూర్ పలకరిస్తూ వచ్చాయి. అయితే జూనియర్ కు అదరహో అనే స్థాయిలో సక్సెస్ ను అందించిన తొలి చిత్రం ‘ఆది’. దాని తరువాత వచ్చే సినిమా ఫట్ అవుతుందని సెంటిమెంట్ ప్రకారం చాలామంది భావించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘ఆది’ తరువాత వచ్చిన ‘అల్లరి రాముడు’ విజయం సాధించింది. 2002 జూలై 18న జనం ముందు నిలచిన ‘అల్లరి రాముడు’ వారి మనసులు గెలిచాడు.…