Home
Mythri Movie Makers
Mythri Movie Makers News
-
Sudheer Babu: ఆ అమ్మాయి గురించి సుధీర్ బాబు చెప్పేది ఎప్పుడంటే….
Aa Ammayi Gurinchi Meeku Cheppali Release date is on Sep 16 -
Mass Maharaja: చిరుతో రవితేజ ఇట్స్ అఫీషియల్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయింది. తాజాగా మొదలైన షెడ్యూల్ కి సంబంధించిన సూపర్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ శనివారం ఇచ్చారు. ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం ఎప్పటి నుండో ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఆ… -
Meter: మాస్ లుక్‌తో మైమరిపించిన కిరణ్ అబ్బవరం
ప్రస్తుతమున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఇతనికి.. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇంతవరకూ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడకపోయినా, యువతలో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. నటుడిగానూ తన సత్తా చాటుకోవడంతో, ఇండస్ట్రీలోనూ మంచి డిమాండ్ వచ్చిపడింది. అందుకే, జయాపజయాలతో సంబంధం లేకుండా ఫిల్మ్‌మేకర్స్ ఇతనితో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇతను మరో రమేశ్ కడూరి అనే మరో కొత్త దర్శకుడితో చేతులు… -
Allu Arjun : పుష్ప2′ బడ్జెట్ రూ. 350 కోట్లా!?
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దక్షిణాది కంటే ఉత్తరాదిన ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ లేని బన్నీ ఈ సినిమాతో ఒక్క సారిగా సూపర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో వెంటనే సెకండ్ పార్ట్ ను కూడా స్క్రీన్ పై కి తెచ్చారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలనుకున్నాడు అల్లువారి అబ్బాయి. అయితే ‘పుష్ప’ ఘన విజయంతో టోటల్ ప్లాన్ ఛేంజ్… -
Happy Birthday: ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు: లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అయితే ఇది అందరూ అనుకుంటున్నట్టు ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదని, ఇందులో తనతో సహా ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారందరి పాత్రలు ప్రాధాన్యమైనవేనని లావణ్య త్రిపాఠి చెబుతోంది. దర్శకుడు రితేశ్ రాణా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని, సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎగ్జయిట్ చేసిందని ఆమె తెలిపింది. తనను చాలామంది సీరియస్ పర్శన్… -
Mega 154 : సంక్రాంతి పోరులో మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ త్వరలో విడుల చేస్తామంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అందులో పడవలు కనిపిస్తుండగా చిరంజీవి చేతిలో లంగరుతో ఉన్న పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ… -
Krithi Shetty: వాళ్ళతో మళ్ళీ మరోసారి!
‘ఉప్పెన’తో తెలుగు చిత్రసీమలోకి సునామీలా దూసుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ కృతీశెట్టి. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వెల్లువల పొంగుకొచ్చాయి. అయితే అదే సమయంలో ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టింది కృతి. నేచురల్ స్టార్ నాని సరసన ఆమె చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కృతి కంటే… సాయిపల్లవికే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘బంగర్రాజు’ సినిమాలో నాగచైతన్య సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో… -
NBK107 :బాలయ్య వెనక్కి తగ్గారా..!
‘అఖండ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహాం బాలకృష్ణ.. అదే ఊపులో అభిమానులకు మరో హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా షూటింగ్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట రామ్-లక్ష్మణ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది… -
Pawan : వైరల్.. పవన్-సల్మాన్ కాంబో..!
డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అయితే ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. దాంతో హరీష్ శంకర్ మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని.. పవన్ ఈ సినిమాని చెయ్యడం లేదని.. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్గా.. నాని హీరోగా నటించిన ‘అంటే… -
Balayya 107 : సాలిడ్ హంట్.. కానీ ఫ్యాన్స్ నిరాశ..!
కేవలం మూడే మూడు డైలాగ్స్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే.. నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా.. ప్రస్తుతం ఈ డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. బాలయ్య 107వ సినిమా నుంచి ఫస్ట్…
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!