Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేటెస్ట్గా రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’కు , ఇండియా ఎంత పెద్ద మార్కెట్‌గా మారిందో మరోసారి నిరూపించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 927 మిలియన్ డాలర్స్ వసూలు చేసి రెండో అతిపెద్ద గ్లోబల్ వీకెండ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇండియాలో అయితే ఈ సినిమా ఫస్ట్ డే రూ. 72.44 కోట్ల గ్రాస్ రూ.60.60 కోట్ల నెట్ సాధించి హాలీవుడ్ ఓపెనింగ్ రికార్డులను తిరగరాసింది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రూ. 257 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ఇండియా మార్కెట్ ఇప్పుడు హాలీవుడ్‌కు ఎంత కీలకమో చూపించింది.
ఇదే సీరిస్‌లో వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టించింది. ముగ్గురు స్పైడర్-మెన్లను ఒకే తెరపైకి తీసుకొచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1.921 బిలియన్ డాలర్లు వసూలు చేసి సోనీ పిక్చర్స్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి కూడా ఇండియాలో రూ. 218 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. 2019లో విడుదలైన ‘స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ మరో కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1.133 బిలియన్ డాలర్స్ వసూలు చేసి బిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది.
Also Read
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
ఇండియాలో ఈ సినిమా రూ. 105 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి, దేశంలో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన ఫస్ట్ స్పైడర్-మ్యాన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. 2017లో వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: హోమ్‌కమింగ్’ కలెక్షన్స్ పరంగా స్ట్రాంగ్ బేస్ వేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 880.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో ఈ సినిమా రూ. 75 కోట్లకు పైగా గ్రాస్, సుమారు రూ. 58 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇండియాలో హోమ్కమింగ్తో స్టార్ట్ అయిన జర్నీ ఫార్ ఫ్రమ్ హోమ్‌తో వంద కోట్ల మార్క్ నో వే హోమ్‌తో రెండొందల కోట్ల రికార్డ్ ఇప్పుడు బ్రాండ్ న్యూ డేతో మూడు వందల కోట్ల నుంచి రూ. 400 కోట్ల వైపు రన్ అయ్యేలా కనిపిస్తోంది స్పైడర్-మ్యాన్ సిరీస్ కేవలం సూపర్ హీరో ఫ్రాంచైజీ మాత్రమే కాదు ఇండియా మార్కెట్‌ను హాలీవుడ్ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో చెప్పే ఉదాహరహణ కూడా.
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!