రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్రతో సాగుతోన్న మైహోం గ్రూప్ ఫ్రాంచేజీ నుంచి వచ్చిన మైహోం సయూక్ ప్రాజెక్ట్ సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ ఎస్టే్‌ట్ రంగంలో తన పరంపర కొనసాగిస్తున్న.. మైహోం ఇటీవల రియల్ రాజ్యంలోకి సయూక్ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. అయితే.. ఈ సయూక్ ప్రాజెక్టులో మునుపెన్నడూ లేనివిధంగా బుకింగ్స్ జరిగాయి. అయితే.. తాజాగా సయూక్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అమ్మకాలు ప్రారంభం కావడంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,125…