My Home Sayuk : మైహోం పరంపర.. సింగిల్ డే 1,125 ఫ్లాట్స్ సేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్రతో సాగుతోన్న మైహోం గ్రూప్ ఫ్రాంచేజీ నుంచి వచ్చిన మైహోం సయూక్ ప్రాజెక్ట్ సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ ఎస్టే్‌ట్ రంగంలో తన పరంపర కొనసాగిస్తున్న.. మైహోం ఇటీవల రియల్ రాజ్యంలోకి సయూక్ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. అయితే.. ఈ సయూక్ ప్రాజెక్టులో మునుపెన్నడూ లేనివిధంగా బుకింగ్స్ జరిగాయి. అయితే.. తాజాగా సయూక్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అమ్మకాలు ప్రారంభం కావడంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,125 ప్లాట్స్ బుకింగ్స్ కావడం విశేషం. అయితే ఈ బుకింగ్స్ విలువ రూ.1800 కోట‍్లు ఉంటుందని తెలిపింది మైహోం సంస్థ.
ఇదిలా ఉంటే.. రికార్డులు సృష్టించడం వాటిని తిరగరాయడం మైంహోంకు కొత్తేమి కాదు. 2016లో ఈ గ్రూపు నుంచి మైహోం అవతార్ ప్రాజెక్టును ప్రారంభిచగా.. ఆ రోజుల్లో కేవలం 24 గంటల్లోనే వెయ్యికి పైగా ప్లాట్స్ బుక్ అవడం రికార్డుగా నిలిచింది. గడిచిన ఆరేళ్లుగా ఇదే సింగిల్ డే హయ్యస్ట్ బుకింగ్స్ రికార్డుగా కొనసాగుతోంది. తాజాగా సయూక్ 1,125 బుక్సింగ్స్‌తో అవతార్‌ను అధిగమించింది. రియల్ ఎస్టేట్ రాజ్యంలో తాను నెలకొల్పిన రికార్డులను తానే బ్రేక్ చేసి మైహోం మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది.
Also Read
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్‌నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!