Music Director Koti : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా కొందరు కీరవాణిపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి చిన్న పిల్లలను తీసుకురమ్మంటారని దుమారం రేపారు. కీరవాణిపై ఫోక్సో పెట్టాలంటూ డిమాండ్ చేశాడు. గీతాకృష్ణ చేసిన ఆరోపణలపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి స్పందించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ‘గీతాకృష్ణ గారు మీరంటే…
(మే 28న సంగీత దర్శకుడు కోటి బర్త్ డే)సాలూరి వారి బాణీలు ‘రసాలూరిస్తూ’ ఉంటాయని ప్రతీతి. ఆ ఖ్యాతికి కారణం సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన. ఆయన సోదరుడు హనుమంతరావు సైతం అలాగే తన సంగీతంతో అలరించారు. వీరిద్దరి బాణీని పునికి పుచ్చుకొని కోటి తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తనదైన నాదం వినిపించి, జనానికి మోదం కలిగించారు. తండ్రి రాజేశ్వరరావు స్థాయిలో కాకపోయినా, కోటి స్వర విన్యాసాలు తరువాతి తరాలను విశేషంగా అలరించాయి. సాలూరి రాజేశ్వరరావు తనయుల్లో…
Music Director Koti: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం నాడు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజ్ కోటి ద్వయంగా ఫేమస్ అయ్యారు. రాజ్ కోటి కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… కోటి సైతం ఇటీవల కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించడం మొదలు పెట్టారు. తాజాగా రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోనూ కోటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్ (బళ్ళారి) నిర్మిస్తున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్ లో మొదలైంది. సదన్, లావణ్య, రాజా…
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో సింగర్ మంగ్లీ ఈ సినిమా కోసం పాడిన ‘ఏమి బతుకు …’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి…