Akshay Kumar: ముంబయిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాన్వాయ్‌కు సంబంధించిన ఓ ఎస్కార్ట్ కారు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి ఈ ఘటన జరగగా, కనీసం ఇద్దరు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం అక్షయ్ కుమార్ నివాసం సమీపంలోని జూహు ప్రాంతం సమీపంలో జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం.. ఓ ఆటోరిక్షా, వేగంగా వచ్చిన కారును ఢీకొనడంతో పరిస్థితి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాత్రి సుమారు 9 గంటల సమయంలో…