Home
Ms Dhoni
Ms Dhoni News
-
IPL 2023 : చరిత్ర సృష్టించిన ధోని.. సీఎస్కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్
IPL 2023 : క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. అతని నాయకత్వంలో భారత జట్టు ఎన్నో అద్భుతాలు సృష్టించింది. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. -
RCB : ధోనీ రికార్డును రాత్రికి రాత్రే లేపేసిన ఆర్సీబీ
ఆర్సీబీ-లక్నో మ్యాచ్ కూడా ఆ రేంజ్ లోనే సాగింది. 1 కోటి రియల్ టైమ్ వ్యూస్.. ఏకంగా 1.8 కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ లో ఇదే అత్యధికం.. ఇంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో వచ్చి 3 బంతుల్లో 2సిక్సర్లు కొట్టి అవుట్ అయిన ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేసే టైంలో జియో రియల్ టైం వ్యూస్ 1.7 కోట్లను తాకింది. -
‘L.G.M’: ధోనీ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
లెజెండరీ క్రికెటర్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరు నిర్మిస్తున్న 'ఎల్.జిఎం.' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. -
IPL 2023 : సీఎస్కేకు షాక్.. పలు మ్యాచ్ లకు దీపక్ చాహర్ దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యా్చ్ లో పేసర్ దీపక్ చాహర్‌ను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ శనివారం చేదు అనుభవం ఎదుర్కొంది. -
IPL 2023: అజింక్య రహానేపై ఎంఎస్ ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రహానేకు వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్పాను, ఒత్తిడి తీసుకోకండి మరియు మేము మీకు మద్దతు ఇస్తాము. అతను బాగా బ్యాటింగ్ చేసాడు మరియు అతను ఔట్ అయిన విధానంతో అతను సంతోషంగా లేడని ధోని తెలిపాడు. నేను ప్రతి గేమ్ ముఖ్యమని భావిస్తున్నాను, మీరు చూడండి మీ ముందున్న సమస్యలపై ఒక అడుగు వేయండి.. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను చూడకండి అని ధోని చెప్పుకొచ్చాడు. -
MS Dhoni : DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్..
సాంట్నర్ వేసిన రెండో బంతి వైడ్ అనే ఉద్దేశంతో సూర్య వదిలేయడం.. ధోని షార్ప్ గా స్పందించి బాల్ అందుకోవడం జరిగిపోయాయి. దీంతో ధోని అంపైర్ కు క్యాచ్ ఔట్ కు అప్పీల్ చేశాడు. అయితే గ్లోవ్స్ కు తగిలి వెళ్లినట్లు అనిపించడంతో సూర్య కుమార్ యాదవ్ కూడా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వడంతో సూర్య ఆగిపోయాడు. వెంటనే ధోని క్యాచ్ కోసం రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి గ్లోవ్స్ కు తగిలినట్లు తేలింది. -
CSK vs MI: రహానే మెరుపు అర్థ సెంచరీ.. 10 ఓవర్లలో చెన్నై స్కోరు ఇలా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 158 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన ధోనీ సేన 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. -
CSK vs MI: విజృంభించిన సీఎస్కే బౌలర్లు.. చెన్నైకి స్వల్ప లక్ష్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్ దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. -
CSK vs MI: 5 వికెట్లను కోల్పోయిన ముంబయి.. 10 ఓవర్లలో స్కోరు ఇలా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ముంబయికి బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటింగ్‌కి దిగిన రోహిత్ సేన 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. -
CSK vs MI: దిగ్గజ టీంల మధ్య మ్యాచ్.. టాస్ ఎవరు గెలిచారంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!