MS Dhoni : ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ తమ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లో నాలుగు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక తమ హోం గ్రౌంగ్ లో ఎస్ ఆర్ హెచ్ పై విజయం సాధించడంపై సీఎస్కే కెప్టెన్ ధోని రియాక్ట్ అయ్యారు. సీఎస్కే యువ పేసర్ మతీషా పతిరనపై ధోని ప్రశంసల వర్షం కురిపించాడు.
Also Read : SI Absconded: గంజాయి కేసులో పట్టుబడిన ఎస్సై.. ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారీ
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
నేనా నా కెరీర్ లో చివరి దశలో ఉన్నాను అని ఎంఎస్ ధోని వ్యాఖ్యానించాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు.. కాబట్టి ప్రతీ మ్యాచ్ ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను.. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. వారు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. ఇక ఈ ఏడాది సీజన్ లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు.. కానీ మ్యాచ్ ల్లో మేము విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని ధోని అన్నారు.
Also Read : Taman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి షాకింగ్ నిజం చెప్పిన సింగర్ గీతామాధురి
ఈ మ్యాచ్ లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.. ముఖ్యంగా పతిరన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అతడు బౌలింగ్ యాక్షన్ బాగుంది.. అతడిని బ్యాటర్లు ఎదుర్కొవడం అంత సులభం కాదు.. పతిరనా అచ్చం మలింగా బౌలింగ్ యాక్షన్ ను పోలి ఉన్నాడు అంటూ ధోని పేర్కొన్నాడు. నేను ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లకు సపోర్ట్ గా ఉంటాను.. ఫీల్డ్ కూడా పేసర్లకు నచ్చిన విధంగానే సెట్ చేస్తాను.. వికెట్ పై మంచు ప్రభావం ఉంటుందనే నేను తొలుత ఎంచుకున్నాను.. నేను ఊహించిన విధంగానే సెకెండ్ ఇన్సింగ్స్ లో మంచు ప్రభావం కన్పించింది అని ధోని అన్నాడు..
Also Read : Rents : ఆకాశాన్ని అంటిన ఇంటి అద్దెలు.. అవస్థలు పడుతున్న జనం
ఈ మ్యాచ్ లో కాన్వే మరోసారి క్లాస్ ను చూపించాడు.. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో నాకు బెస్ట్ క్యాచ్ అవార్డు రాలేదు.. గతంలో రాహుల్ ద్రవిడ్ కూడా అచ్చం ఇటువంటి క్యాచ్ నే తీసుకున్నాడు. అది నాకు ఇప్పటికీ గుర్తింది అని మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. ఇక వయసు పెరిగితే అనుభవం వస్తుంది. నా వయసు కూడా పైబడింది.. ఈ విషయం చెప్పేందుకు నేను ఏ మాత్రం సిగ్గుపడను.. సచిన్ లా 16 ఏళ్లకే కెరీర్ మొదలు పెడితే ఆటను మరింత ఆస్వాదించవచ్చ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని పేర్కొన్నాడు.

తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!