Home
Ms Dhoni
Ms Dhoni News
-
Sunil Gavaskar: ధోని లాంటి కెప్టెన్ లేడు.. ఇక ముందు రాలేడు..
మహేంద్ర సింగ్ ధోని భిన్నమని గవాస్కర్ పేర్కొన్నాడు. అతడు ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన కెప్టెన్.. తనలాంటి కెప్టెన్లు ఇంత వరకు ఎవరూ లేరు.. ఇక ముందు కూడా రాలేరు.. అతుడ అత్యత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. -
PAK VS NZ: రికార్డు సృష్టించిన బాబర్ ఆజమ్..
పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ టీ20ల్లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లాహోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన బాబర్ నిలిచాడు. -
MS Dhoni : ఖుష్బూ అత్తగారిని సర్ప్రైజ్ చేసిన ఎంఎస్ ధోని
తాజాగా సినీ నటి ఖుష్బూ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశాడు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన ధోనిని ఖుష్బూ అత్తగారు ఆప్యాయంగా ముద్దాడారు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగారు. మహేంద్ర సింగ్ ధోనితో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
Kedar Jadhav : ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్..
మహేంద్ర సింగ్ వయస్సు పెరుగుతుండంతో అతను శరీరం సహకరించకపోవచ్చు.. ఐపీఎల్లో ధోనికి ఇది చివరి సంవత్సరం అని నేను భావిస్తున్నాను అని కేదార్ జాదవ్ అన్నాడు. -
Megha Akash : ఎంఎస్ ధోని అంటే నాకు చాలా ఇష్టం
తనకు క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టమని.. తాను ఆయన వీరాభిమానినని తెలిపింది. ఇక నటి త్రిష అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పుస్తకాలు చదవడం.. పాటలు వినడం తన హాబీ అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు. -
Chennai Super Kings: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్
రాజస్థాన్ రాయల్స్ చేతిలో చావుదెబ్బ తిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి.. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచే.. -
IPL 2023 : 20వ ఓవర్ లో హైఎస్ట్ సిక్సులు కొట్టింది ఎవరో తెలుసా..!
ఐపీఎల్ లో చరిత్రలో ఏ ఆటగాడు కూడా చివర్లో ధోని కొట్టినన్ని సిక్సర్లు కొట్టలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఇన్సింగ్స్ చివరి ఓవర్ లో రికార్డు స్థాయిలో 57 సిక్సర్లు బాదాడు. -
IPL 2023 : ఎంఎస్ ధోని కొట్టింది 3 సిక్సులే.. జియో వ్యూస్ మాత్రం రెండున్నర కోట్లు
ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ 2 కోట్ల మార్క్ ను దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్ లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైమ్ రికార్డు. ధోని బ్యాటింగ్ కు ముందు 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతరం పెరిగాయి. -
MS DHONI : ఆ మిస్టెక్ వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం..
బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని.. ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోని చెప్పుకొచ్చాడు. -
IPL 2023 : బట్లర్ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్176 పరుగులు
IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్పూర్తయింది. ఈ మ్యాచులో 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 175 పరుగులు సాధించింది. తన ప్రత్యర్థి చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!