Gautam Gambhir Heap Praise on MS Dhoni: ప్రతిసారి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అక్కసు వెళ్లగక్కే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఈసారి ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని పేర్కొన్నాడు. భారత్ తరఫున మహీ సాధించిన రికార్డును అందుకోవడం చాలా కష్టమన్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నామని గౌతీ గుర్తుచేశాడు. ఆదివారం (జులై 7) ధోనీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ధోనీ…
Sakshi Dhoni Took blessings from MS Dhoni: ప్రపంచ గొప్ప కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ.. ఆదివారం (జులై 7) తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మహీకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ధోనీకి నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు ఉదయం నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ధోనీ డై హార్డ్ ఫాన్స్ అయితే భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. మరికొందరు…
MS Dhoni Sacrifice his Long Hairstyle for Deepika Padukone: 2004 డిసెంబర్ 23న ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన ధోనీ.. ఆ తర్వాత 3 మ్యాచ్‌లలో పెద్దగా పరుగులు చేయలేదు. అయితే పాకిస్థాన్‌తో విశాఖ వేదికగా జరిగిన వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 123 బంతుల్లో 148 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో మహీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ధోనీ పేరు మాత్రమే కాదు.. అతడి హెయిర్…
MS Dhoni Turns 43 Today: అతడి రాక భారత క్రికెట్‌కు వెలుగును తీసుకొచ్చింది.. చేజారుతున్న మ్యాచ్‌లు గెలవొచ్చనే ధీమా వచ్చింది.. మొదటి ప్రయత్నంలోనే పొట్టి ప్రపంచకప్ వచ్చింది.. స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలమనే ఆత్మవిశ్వాసం దరిచేరింది.. మైదాంలో అద్భుతాలు మొదలయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తొన్న వన్డే ప్రపంచకప్ సొంతమైంది.. టెస్ట్ టాప్ ర్యాంక్ దక్కింది.. భారత జట్టులో చోటుదక్కుతుందనే ధీమా యువ ఆటగాళ్లకు వచ్చింది.. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది.. అతడి గురించి ఇలా…
MS DHONI Movie Rerelease : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 43 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంఎస్ ధోని కి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు వీరాభిమానులు ధోని పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ పట్టణంలో ఏకంగా 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి మహేంద్రసింగ్ ధోని పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా…
Happy Birthday MS Dhoni సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004లో ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌ను మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ గుర్తించలేకపోయారు. వికెట్ కీపర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో జులపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నారు అప్పటి బీసీసీఐ పెద్దలు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.…
2013లో తన సమక్షంలో జరిగిన ఆసక్తికర సంఘటనను అక్మల్ తాజాగా వెల్లడించారు. టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎంఎస్ ధోనీ ఎంత మద్దతుగా నిలిచాడో తాజాగా అక్మల్ వివరించాడు.
MS Dhoni’s Instagram Post Goes Viral: బార్బడోస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను భారత్ ఒడిసిపట్టింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన టీమిండియాకు రెండో కప్ గెలవడానికి 17 ఏళ్లు పట్టింది. చాలా ఏళ్ల తర్వాత పొట్టి కప్ గెలవడంతో భారతదేశం మొత్తం ఆనందంలో తెలియాడుతోంది.…
Citroen C3 Aircross Dhoni Edition Price and Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘సిట్రోయెన్’కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వరుసగా కార్లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సిట్రోయెన్ ఇండియా సీ3 ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని ‘ధోనీ ఎడిషన్’ పేరుతో తీసుకొచ్చింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌరవార్ధం ఈ ఎడిషన్‌ను విడుదల చేసింది. అయితే…
Rohit Sharma become India’s second most successful captain in ICC Events: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలవడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ…