MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Gurajala Jaganmohan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ సాగుతోన్న వేళ.. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఎమ్మెల్యే పేరుతో పోస్టర్ విడుదల కావడం చర్చకు దారితీస్తోంది.. పార్టీ నాయకులు, సామాజిక సేవకులు, యువత, మహిళలకు అవకాశం కల్పిస్తామంటూ పోస్టర్లో పిలుపునిచ్చారు.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. ఎమ్మెల్యే ఇంటి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు..
అయితే, కార్పొరేషన్ ఎన్నికలకు ముందే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. ఈ ప్రకటన వెనుక ఎమ్మెల్యే వ్యూహమేంటి పక్కన పెడితే… ఎన్నో ఏళ్లుగా జెండా పట్టి పార్టీ కోసం కష్టపడిన మాకు ఇలాంటి పరిస్థితి ఏంటి అని తమ్ముళ్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట.. పార్టీ నాయకులతో పాటు సామాజిక సేవకులు, యువత, మహిళలకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పోస్టర్లో పేర్కొనడం.. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం.. ఇందుకోసం ఎమ్మెల్యే ఇంటి వద్ద దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడంతో.. స్థానిక నేతలను టెన్షన్ పెడుతుందట.. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణ వెనుక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యూహం ఏమిటన్నది ప్రస్తుతం చిత్తూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా.. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
తాజావార్తలు
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?