Sai Pallavi : కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యనని చెప్పేసిన సాయి పల్లవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదట డ్యాన్స్ షోతో ఆడియన్స్ ను ఓ ఊపేసిన ఈ అమ్మడు..ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..
సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. సాయి పల్లవి పద్దతిగా కనిపిస్తూ స్కిన్ షోకు నో చెప్తూ దూసుకుపోతుంది. అయితే సాయి పల్లవిని సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. సాయి పల్లవి ఇప్పటివరకు ఎటువంటి యాడ్స్ లలో కనిపించలేదు.. అయితే ఓ యాడ్ కోసం ఈ అమ్మడికి ఏకంగా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తామని ఆఫర్ చేశారట.. దానికి సాయి పల్లవి నో చెప్పిందని టాక్..
Also Read
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
- NP50 : నివిన్ పౌలి 50 'విజయం'.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
స్కిన్ ఫెయిర్నె స్ కు సంబందించిన యాడ్ అట.. అలాంటివాటికి ఎప్పుడు దూరంగా ఉండే ఈ బ్యూటీ ఎన్ని కోట్లు ఇచ్చిన చెయ్యనని చెప్పేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే హిందీ రామాయణంలో నటిస్తోందనే రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. సీతగా సాయి పల్లవి కనిపించబోతుంది..
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్‌తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..