Aa Okkati Adakku Collections : దుమ్ము దులిపేస్తున్న అల్లరోడు.. ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం`సినిమాలతో భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..
ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..మల్లి అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించారు.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది . .. మే 3 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా మొదటి షోతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. అంతేకాదు మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఒక్కరోజుకు ఎన్నికోట్లు అందుకుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం…
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ఈ సినిమాకు రిలీజ్ కు ముందే మంచి టాక్ ను అందుకుంది.. ప్రమోషన్స్ ను గట్టిగానే చేశారు.. అలాగే రిలీజ్ అయ్యాక అదే టాక్ ను సొంతం చేసుకుంది.. అల్లరోడి ఖాతాలో మరో హిట్ పడినట్లే ఉంది.. ప్రీ బిజినెస్ కూడా బాగానే జరిగింది.. దాంతో సినిమా కలెక్షన్స్ భారీగానే వసూల్ చేశాడు..ప్రపంచవ్యాప్తంగా 1.62 కోట్లు గ్రాస్ ను రాబట్టింది.. వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!