కన్నడ బ్యూటీ ప్రియాంక మోహన్ గురించి పరిచయం అక్కర్లేదు.‘ఓంధ్ కథే హెల్లా’ మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 2019లో ‘నాని గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు అభిమానులను పలకరించింది. తర్వాత ‘శ్రీకారం’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ అనంతరం తనకు ఇక్కడ ఎలాంటి ఆఫర్‌లు రాకపొవడంతో కోలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసి అక్కడ కూడా మంచి…