Home
Movie News
Movie News News
-
V.V.Vinayak Birthday: ‘ఆది’లోనే విజయానికి పునాది..!!
V.V.Vinayak Birthday: వినాయక్ అంటే విక్టరీ… విజయమంటే వినాయక్ అన్న రీతిలో సాగిన దర్శకుడు వి.వి.వినాయక్. తెలుగులో పలువురు టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ చూసిన వినాయక్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తొలి అడుగు వేస్తున్నారు. తన మిత్రుడు రాజమౌళి తెలుగులో రూపొందించిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ ఆధారంగా హిందీలో వినాయక్ తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనను దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు హీరో సాయి శ్రీనివాస్ ను ఈ… -
SP Sailaja Birthday Special: అన్నకు తగ్గ చెల్లెలు ఎస్పీ శైలజ
SP Sailaja Birthday Special: ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు.… -
Hello Meera: సింగిల్ క్యారెక్టర్ తో సినిమా తీసిన బాపు శిష్యుడు!
Hello meera first look released, Hello Meera, Movie News, Latest News, Director Kakarla Srinivas, Latest movie Updates -
Ram Gopal Varma: కేసీఆర్ ఈజ్ ఆదిపురుష్.. వర్మ పొగిడాడా? విమర్శించాడా?
Ram Gopal Varma: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్లో ఏదో ఓ ట్వీట్ చేస్తూ వర్మ అందరికీ షాక్ ఇస్తుంటాడు. వర్తమాన విషయాలపై స్పందించే వర్మ తాజాగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపైనా రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యారంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడుతున్నందుకు స్వాగతం పలికాడు. అయితే… -
God Father Twitter Review: బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్కు మరో బ్లాక్ బస్టర్
God Father Twitter Review: ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళంలో లూసీఫర్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మోహనరాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీజగన్నాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటివరకు… -
Progress Report: నిరాశ పర్చిన సెప్టెంబర్.. ఆశలన్నీ అక్టోబర్ మీదే..!!
Progress Report: ఈ ఏడాదిలో అత్యధిక చిత్రాలు విడుదలైన నెల ఏదైనా ఉందంటే అది సెప్టెంబరే. ఈ నెలలో డబ్బింగ్ తో కలిసి ఏకంగా 33 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. చిత్రం ఏమంటే… జూలై మాసం మాదిరి గానే ఈ నెలలో ఒక్క చిత్రమూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి శుక్రవారం వచ్చిన యంగ్ హీరోస్ మూవీస్ ‘రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జీ ఇలా రా’ డిఫరెంట్ జానర్లకు చెందినవే… -
OTT Updates: సూపర్ హిట్ ‘బింబిసార’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. !!
OTT Updates: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ లాభాలను మూటగట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదలైంది. తాజాగా ఓటీటీ అప్డేట్ను జీ5 ప్రకటించింది. దీపావళి కానుకగా ఈనెల 21న బింబిసార మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ మూవీని… -
Srihan: ‘ఆవారా జిందగీ’తో అలరించే యత్నం..!!
Srihan: ‘బిగ్ బాస్’ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్ హౌస్ లోపల అందరి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తుంటే, బయట అతనితో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ దాని ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. శ్రీహాన్తో పాటు ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఆవారా జిందగీ’. ఫన్ ఓరియంటెడ్ గా యూత్ను టార్గెట్ చేసుకుని ఈ మూవీని నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించాడు. దేప శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించాడు. తాజాగా… -
Rebel Star: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘రెబల్’ రీ-రిలీజ్!
Prabhas Birthday Gift For Fans.. Rebel Re Release -
Sara Arjun: సారా అర్జున్కు స్టార్ డమ్ దక్కుతుందా?
Sara Arjun: సారా అర్జున్ పేరు వినగానే విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన ముద్దుమోము గుర్తు రాక మానదు. 2011లో ఆ సినిమా వచ్చినపుడు సారా వయసు 6 సంవత్సరాలు. తాజాగా మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో యుక్తవయసులో ఐశ్వర్యారాయ్ బచ్చన్గా నటించి మెప్పించింది. ఈ 17 ఏళ్ల యంగ్ బ్యూటీ తన ఉనికిని చాటుకుని యువత హృదయాలను కొల్లగొడుతోంది. ‘పొన్నియన్ సెల్వన్1’లో విక్రమ్ ఫ్లాష్బ్యాక్ వివరిస్తున్నప్పుడు సారా కొద్ది సమయమే కనిపించినప్పటికీ, తన అందమైన…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!