Home
Movie News
Movie News News
-
NBK: అన్ స్టాపబుల్కు చిరు ఎస్.. నాగ్ నో..!!
Unstoppable 2: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఆహాలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’ షోను ప్రారంభించడంతోనే అది ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. బాలకృష్ణ తనదైన శైలిలో క్లిష్టమైన, వివాదాస్పదమైన ప్రశ్నలను కూడా సరదాగా సంధించేసి, ఎదుటి వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టడం అందరికీ నచ్చేసింది. బాలకృష్ణ సమకాలీనులైన సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ షో ఫస్ట్ సీజన్లో పాల్గొనలేదు. దాంతో ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు… -
Sarika: కమల్ మాజీ భార్య సారిక ఏం చేస్తోంది!?
Kamal Haasan's ex-wife Sarika: కమల్ హాసన్ మాజీ భార్య, ఓ నాటి అందాల తార, శ్రుతి హాసన్, అక్షర హాసన్ తల్లి సారిక మళ్ళీ తెరపై అలరించనున్నారు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఊంచాయి' చిత్రంలో సారిక ఓ ప్రధాన భూమిక పోషించారు. ఈ చిత్రం నవంబర్ 11న జనం ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఊంచాయి'లో మాలా త్రివేది అనే పాత్రలో సారిక కనిపించబోతున్నారు.… -
గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రేపు భారీ స్థాయిలో విడుదలకానున్న ‘కాంతారా’ చిత్రం
కెజిఫ్, కెజిఫ్-2 లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరియు రిషబ్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా “కాంతారా”.ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇదివరకే కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్ను అందుకుంది. తాజాగా ఈ… -
Unstoppable 2: నా జీవితంలో నేను చేసిన తప్పు అదే.. చంద్రబాబు వివరణ
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్లో నిలిచింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మాజీ సీఎం, తన బావ చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను బాలయ్య తన బావ చంద్రబాబును అడిగారు. ముఖ్యంగా బిగ్ డే, బిగ్ అలయన్స్, బిగ్ మిస్టేక్, బిగ్ ఫియర్, బిగ్ డెసిషన్ అన్న పదాలకు చంద్రబాబు సమాధానమిచ్చారు.… -
UnStoppable 2: అదిరిందయ్యా.. బాలయ్య!!
UnStoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహించిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ‘అన్ స్టాపబుల్’ సీజన్ టూ కూడా వస్తోందని తెలిసినప్పటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొన్న సీజన్ -2లో ఎపిసోడ్ -1 ప్రోమో లోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ పాల్గొనడంతో మరింత క్రేజ్ నెలకొంది. ప్రోమో చూసేసిన జనం ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ ను చూసేద్దామా అని ఉర్రూతలూగారు. వారికి… -
Nidhhi Agerwal: ఆ సినిమాలకు ఎంతిస్తే అంత తీసుకుంటా..
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. “ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవాళ్లు చాలా తక్కువ. అందరూ హీరోయిన్లు అందంగా ఉన్నారా లేదా? వారు అదే చూస్తారు. -నిధి అగర్వాల్ -
Deepavali Cinemas: టాలీవుడ్లో కోలీవుడ్ చిత్రాల మధ్యే వార్..!!
Deepavali Cinemas: ఈ ఏడాది దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల చివరి వారంలో తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి. ధనుష్ నటించగా, సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ‘నేనే వస్తున్నా’ సెప్టెంబర్ 29న విడుదలైతే, ఆ మర్నాడే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ రిలీజైంది. దాదాపు ఇలాంటి పరిస్థితే ఈ నెల మూడోవారంలో… -
Bigg Boss 6: కంటెస్టెంట్ల సెంటిమెంట్లతో బిగ్బాస్ ఆటలు
Bigg boss 6: బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ ఎత్తులను చిత్తు చేసేది. ఎవరెవరు బాగా దగ్గర అవుతున్నారని బిగ్ బాస్ భావిస్తాడో వారి మధ్యే పోటీ పెట్టేస్తాడు. లేదంటే సీక్రెట్ టాస్కులు ఇచ్చి, ఓ ఆట ఆడుకుంటాడు. పూర్తి స్థాయిలో అలా కాకపోయినా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ను అలాంటి ఓ సెంటిమెంట్ తో హౌస్ మేట్స్ అందరికీ లింక్ చేస్తూ పెట్టేశాడు బిగ్ బాస్. Read Also: Samantha: సమంత మళ్లీ ప్రేమలో… -
Samantha: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? వైరల్ అవుతున్న ఫోటో
Samantha: హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత కెరీర్లో బిజీగా మారి సినిమాల మీదే తన దృష్టి సారించింది. తాజాగా ఆమె మరోసారి ప్రేమలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఆమె ధరించిన టీషర్ట్. ఓ టీ షర్టును సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతోంది. సదరు టీ షర్టుపై ‘నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవవు’ అని రాసి ఉంది. దీంతో ఆమె ఒంటరిగా లేదని.. వేరొకరితో రిలేషన్లో ఉందని… -
Amitabh Bachchan: సోషల్ మీడియాలో అమితాబ్ టాప్.. ఆయన ఫాలోవర్లు ఎంతమందో తెలుసా?
Amitabh Bachchan: 80 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సినిమా సెలబ్రిటీగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మంగళవారం అమితాబ్ 80వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయనకు లక్షలాది మంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అమితాబ్కు ఫేస్బుక్లో 39 మిలియన్లు, ట్విట్టర్లో 48.1 మిలియన్లు, ఇన్స్టాగ్రామ్లో 31.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిరోజు…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!