Home
Movie News
Movie News News
-
Saripodhaa Sanivaaram: యూఎస్లో నాని క్రేజ్ అదిరిందోచ్.. తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా?
నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ వివేక ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్యాంగ్లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. -
Trisha: విజయ్ కోసం రూల్ బ్రేక్ చేసిన త్రిష!
Trisha: నయనతార, కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శృతి హాసన్, ఇతరులతో సహా 2000, 2010 లలో దాదాపు అందరు సౌత్ హీరోయిన్లు ప్రత్యేక పాటలు చేసారు. అయితే, త్రిష ఇప్పటి వరకు అలాంటి ఆఫర్లను అంగీకరించలేదు. ఎట్టకేలకు ప్రత్యేకంగా ఎవరికో మినహాయింపు ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు కనిపిస్తోంది. -
Venkatesh New Movie: పొల్లాచ్చిలో సాంగేసుకుంటున్న వెంకటేష్, ఐశ్వర్య రాజేష్లు
విక్టరీ వెంకటేష్, బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్లను అందించిన తర్వాత, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. -
Eme Subbamma Idiye Eme Katha: ‘ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ’ సినిమా ప్రారంభం.
ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో నిర్మాత మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్న చిత్రం '"ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ". ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది . -
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్కి ధైర్యమిచ్చిన ‘దెయ్యం’
Prabhas: బాలీవుడ్ దెయ్యం ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. -
Sivaji-Laya: మరోసారి జంటగా శివాజీ-లయ.. 14 ఏళ్ల తర్వాత..
ఒకప్పుడు హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న శివాజీ-లయ ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నారు. గతంలో శివాజీ, లయ కాంబినేషన్లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. -
Ankith Koyya: ‘నేను అల్లు ఫ్యామిలీలో పుట్టా, అల్లు అర్జున్ మా అన్నయ్య’.. హీరో అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ
Hero Ankith Koyya Interview For Maruthi Nagar Subramanyam Movie: రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. -
Mohanlal: మోహన్లాల్కు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు
ప్రముఖ నటుడు మోహన్లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేర్పంచారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. -
Jani Master: నేషనల్ అవార్డు సాధించిన జానీ మాస్టర్కు సన్మానం
టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగిన జానీ మాస్టర్ ఒక తమిళ సినిమాకు నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. తిరుచిత్రంబళం సినిమాలో మేఘం సాంగ్కి గాను జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు లభించింది. -
Murari: సూపర్ స్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. 2 రోజుల్లో 7 కోట్లకి పైగా వసూళ్లు..
Murari Re-release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. తన సినిమాలలో భారీ విజయం సాధించిన మురారి సినిమాను రిరిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆయన క్రేజ్ ఎలావుందో చెప్పేందుకు ఈ సినిమా రిలీజ్ వసూలను చూస్తే ఇట్లా చెప్పవచ్చు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మురారి సినిమా…
తాజావార్తలు
-
HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
-
Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..