తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా తర్వాత దర్శకుడు వినోద్ తో విజయ్ తన 69వ సినిమాని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు గట్టిగా వినిపించాయి. అందుకు సంబంధించి వాటిని కన్ఫామ్ చేస్తూ కూడా డైరెక్టర్ కొన్ని కామెంట్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు…
మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించిన రాను రాను సినిమాపై మంచి అభిప్రాయంతో ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ సినిమాను లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆదరించారు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 175 కోట్లు కొల్లగొట్టి రికార్డులను సృష్టించింది. ఇక అసలు విషయం చూస్తే.. Also Read: Viral…
అనసూయ భరద్వాజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు యాంకర్ గా ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో పాటుగా, ఫాస్ట్ లో ఆమె చేసిన షోలకు సంబందించిన వీడియోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో…
2022 ఫిబ్రవరి 6న మరణించిన లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఆవిడ కుటుంబ సభ్యులు అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023 నుండి లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డులను వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే 2023లో మొట్టమొదటిసారి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు కూడా దీననాధ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ…
‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనే ట్యాగ్ లైన్ కు జస్టిఫై చేస్తూ.. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పారిజాత పర్వం’. ఇదివరకే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మూవీ మేకర్స్ సినిమా ట్రైలర్ తో ముందుకు వచ్చారు. ఇక ఈ…
టాలీవుడ్ లో యంగ్ హీరోలు సరికొత్త కథలతో ప్రేక్షకులను అల్లరించేందుకు రెడీ అవుతున్నారు.. ఇటీవల వచ్చిన చాలా సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. గతంలో డిజే టిల్లు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమాకు…
ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై ఎంతోమందిని ఎంటర్టైన్ చేస్తున్న అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్ బాస్’. విదేశాల నుండి భారతదేశానికి ఈ గేమ్ షో పాకింది. భారత్ లో కూడా దీనికి విశేషమైన ఆదరణ లభించింది. ఈ షో నిర్వహణలో భాగంగా కొంతమంది సెలబ్రేటిస్ ను ఇంట్లో ఉంచి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఆనందపరుస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో భారత్ లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళ, బెంగాలీ భాషలలో…
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఆ సినిమా టీవిలో వస్తున్నా మిస్ అవ్వకుండా జనాలు చూస్తుంటారు.. అంత క్రేజ్ ను అందుకుంది.. ఈ సినిమాతో హీరో, హీరోయిన్లకు క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇదిలా ఉండగా.. ఇటీవల…
ఇటీవల మలయాళంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. మొన్న విడుదలైన ప్రేమలు సినిమా అన్ని భాషల్లోను సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేసింది.. ఇప్పుడు మరో మలయాళ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తన సొంతం చేసుకుంది. అయితే,…
Vyooham : మూవీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరుతో పరిచయం అవసరం లేదు. నిజాన్ని నిక్కచ్చిగా, ముక్కుసూటిగా చెప్పి విమర్శల పాలవుతుంటాడు.