తమ అభిమాన నటుడి 68వ చిత్రానికి టైటిల్ ప్రకటన కోసం దళపతి విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ తాజాగా రివీల్ అయ్యాయి. ఈ సినిమాకు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే టైటిల్ పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా తాజాగా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
షీనా చోహన్ తన నూతన చిత్రం "అమర్-ప్రేమ్" పూర్తి చేసి విజయవంతంగా 2023 ఏడాదికి గుడ్ బై చెప్పనున్నారు. ట్రయాంగిల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించిన "అమర్-ప్రేమ్" వచ్చే ఏడాది ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సువేందు రాజ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడుతుంది.
మహేష్ బాబు గుంటూరు కారం నుంచి వస్తున్న అప్‌డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో వీపరితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఫుల్ మాస్ సాంగ్‌గా వస్తోన్న పాటకు కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ ప్రోమోలో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లో మోత మోగించడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు ఈ సాంగ్‌పై భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. Also Read: Sai…
నేచులర్ బ్యూటీ సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ని పలకరించి రెండేళ్లు అవుతోంది. చివరగా నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌తో సాయి పల్లవి నెక్ట్స్ సినిమాలపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఏ జోరులో సినిమాలు చేస్తుందో.. నెక్ట్స్ ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తుందా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తి కనబరిచారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది. లవ్‌స్టోరీ తర్వాత ఏ తెలుగు ప్రాజెక్ట్ ఒకే చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా…
ప్రారంభంలో సినీ వారసులకు ట్రోల్స్ తప్పవు. బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీకి వచ్చిన వారిపై ఏదోక విధంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. లుక్ పరంగానైనా, పర్ఫామెన్స్ పరంగానైనా.. తమ నచ్చని అంశంపై వారిని ట్రోల్స్ చేస్తూ అయిష్టాన్ని చూపిస్తుంటారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రేంజ్‌ను అందుకున్న రామ్ చరణ్‌ను చిరుత టైంలో ఓ ఆటాడుకున్నారు. ఇక నేషనల్ అవార్డు అందుకుని ఫస్ట్ టాలీవుడ్ హీరోగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సైతం ట్రోల్స్ తప్పలేదు. ఇలా డెబ్యూ…
ఎట్టకేలకు తన కూతరిని పరిచయం చేసింది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. అలియా తల్లై ఏడాది గడిచిన ఇప్పటికీ కూతురిని మాత్రం పరిచయం చేయలేదు. పేరు రాహా అని మాత్రమే చెప్పింది. కానీ రాహాను మీడియాకు చూపించకుండ ఇంతకాలం దొబుచూలాడింది. దాంతో చాటుమాటుగా రాహాను ఫొటో తీసి వ్యూస్ సంపాదించాలని బాలీవుడ్ మీడియాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. చాటుగా అలియా, రాహాలను క్లిక్ మనిపించాలని ట్రై చేసి దొరిపోయాయి. Also Read: Dil Raju: సంక్రాంతికి వెనక్కి…
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇక ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలవడం వరల్డ్ మూవీ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్‌ను కొనియాడింది. హాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం మన తెలుగు హీరోల డేట్స్ కోసం చూస్తు్న్నారు. దర్శక ధీరుడు జక్కన్న కోసం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమే చూస్తోంది. ఇక తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించెందుకు సలార్ మూవీ సిద్ధమైంది. రేపు వరల్డ్ వైడ్‌గా సలార్ మూవీ రిలీజ్ అవుతున్న…
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండేళ్లు అవుతుంది.. కానీ పార్ట్ 2 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్‌డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేస్తూ ఓ…
సీనియర్ నటి సుబ్బలక్ష్మి రెండు రోజుల క్రితం మఈతిచ చెందిన సంగతి తెలిసిందే. మాలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నవంబర్ 30న కన్నుమూశారు. దీంతో ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సుబ్బలక్ష్మి మనవరాలు సౌభాగ్య ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సుబ్బలక్ష్మి చివరి క్షణాలు చూసి ఆమె ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. Also Read: Bigg Boss Telugu 7: ఈ…