సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిలో విపరీతమైన ప్రజాదరణ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఏ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచిస్తున్నారు సినీ జనాలు. అలాంటిది మన సూపర్ స్టార్ మరో బాలీవుడ్ స్టార్ స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ? ఇప్పటికే మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీలో నటించారు. అయితే అది మన టాలీవుడ్ స్టార్ వెంకటేష్ తో. కానీ బాలీవుడ్…