టైగర్, మహేష్ కలిసి నటిస్తే… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిలో విపరీతమైన ప్రజాదరణ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఏ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచిస్తున్నారు సినీ జనాలు. అలాంటిది మన సూపర్ స్టార్ మరో బాలీవుడ్ స్టార్ స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ? ఇప్పటికే మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీలో నటించారు. అయితే అది మన టాలీవుడ్ స్టార్ వెంకటేష్ తో. కానీ బాలీవుడ్ స్టార్ తో మహేష్ కన్పించడం అనే విషయం ఇప్పుడు మహేష్ అభిమానుల్లో హుషారును పెంచేస్తోంది. మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించారు. అయితే అది సినిమా కోసం కాదు ఒక యాడ్ కోసం.
Read Also : ఆ గ్యాప్ లో “ఏజెంట్” దర్శకుడితో నితిన్ మూవీ
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
మహేష్ బాబుకు సౌత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనకు భారీగా పారితోషికం ఇచ్చి మరీ యాడ్లలో నటింపజేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన థమ్స్ అప్ యాడ్, మిగతా యాడ్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరో బ్రాండ్ యాడ్ కు కూడా ఆమోదం తెలిపాడు. ఈ యాడ్ మౌత్ ఫ్రెషనర్ బ్రాండ్ కు సంబంధించింది. కమర్షియల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. వారిద్దరినీ ఒకే తెరపై కలిసి చూడడం ఇద్దరు నటీనటుల అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది. ఈ కమర్షియల్ యాడ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా ? అని వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో మహేష్ మరో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్ తో కలిసి యాడ్ లో నటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!