మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప” విడుదలకు ఇంకా నెలరోజులు మిగిలి ఉంది. అప్పుడే బన్నీ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఇక మేకర్స్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ “పుష్ప: ది రైజ్” ఆల్బమ్ నుండి మూడవ పాటను ఆవిష్కరించారు. “సామీ సామీ” అంటూ సాగిన ఈ పెప్పీ డ్యాన్స్…