యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్ గా “సహ్య” అనే సినిమా తెరకెక్కుతోంది. సుధా క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ జూకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అర్జున్ మాట్లాడుతూ “కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ తో…
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది.. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చిందంటూ తెలుపుతూ.. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టిందని.. మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ తెలిపింది. అంతేకాకుండా పాపకు మేము…
Mounika Reddy: సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. ఈ సిరీస్ తరువాత ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Mounika Reddy: వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి మౌనిక రెడ్డి. సూర్య లాంటి వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె భీమ్లా నాయక్ సినిమాతో సినిమాల్లో కూడా బాగానే పేరుతెచ్చుకుంది.ఒకపక్క సినిమాలో నటిస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లు చేస్తూ మౌనిక బిజీగా మారింది.
Manchu Manoj: మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మంచు మనోజ్ లవ్ స్టోరీ.. ఆయన రెండో పెళ్లి అయితే ఒక సినిమా కూడా తీయొచ్చు. అన్ని ట్విస్టులు ఉంటాయి అతని జీవితంలో. మౌనిక రెడ్డిని ప్రేమించి,
యంగ్ హీరో మంచు మనోజ్ మార్చ్ 3న భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో సినీ రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా మంచు మనోజ్, మౌనిక రెడ్డిల వివాహం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, ఈరోజు మౌనికా రెడ్డితో పాటు ఆళ్లగడ్డకి వెళ్లారు. కొత్త జంట ఇంట్లో నుంచి బయటకి వచ్చే ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్, మౌనిక రెడ్డి…