రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. చపాతీలు తిన్న కాసేపటికే తల్లీ కొడుకులిద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తల్లి పుస్పలత (35), కొడుకు నిహాన్ (6)ను సమీప ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో తల్లి పుష్పలత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరుసటి రోజు నిహాల్ (6) కూడా మృతిచెందాడు. Also Read:MI vs RCB: రజత్ పాటిదార్, విరాట్…
తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని…
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలతో ప్రజలు నిలువనీడ లేకుండా.. సర్వం కోల్పోతున్న ఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి.
Shocking: భూమిపై నూకలుండడం అంటే ఇదేనేమో.. తల్లి కుమారుడు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కర్ణాటకలోని కాలబుర్గిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Mother And Son: నవమాసాలు మోసి కనిన తల్లి.. అతడినే చంపింది. మాములుగా కూడా కాదు అతి కిరాతకంగా నరికి చంపింది. కొన్నేళ్ల నుంచి పడుతున్న కన్నీళ్లను కట్టలు తెంచుకొని కసితో కొడుకు అన్న బంధం కూడా గుర్తురాకుండా కత్తితో ముక్కలు ముక్కలుగా చేసింది. ఇందుకు చిన్న కొడుకు కూడా సాయం చేశాడు.
కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. రోజువారి కేసులు లక్షా 60 వేలను దాటేసి రెండు లక్షల వైపు పరుగులు పెడుతున్నాయి.. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి కాదని.. డెత్ రేట్ కూడా తక్కువే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, కొందరని మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది.. జ్వరం వచ్చినా.. అది కరోనా అయిఉంటుందనే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా, తమిళనాడులో కరోనా భయంతో తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా…
తల్లి ప్రేమ వర్ణించలేనిది. ఎన్నేళ్లు వచ్చినా కన్నబిడ్డలు వారికి ఎప్పుడు చిన్నపిల్లలే. అయితే ఆ బిడ్డ మానసిక వికలాంగుడు అయితే.. చనిపోయేవరకు తల్లికి అతను పసిబిడ్డే. ఎదిగిఎదగని అతని బుద్ది… తల్లి తప్ప తనకు ప్రపంచంలో ఎవరు తెలియదు . అలాంటి తల్లి చనిపోతే .. ఆ కొడుకు పరిస్థితి ఏంటీ .. తన తల్లి కోసం అతను ఏం చేశాడు..? తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో ముక్కాయి అనే మహిళా తన కొడుకు బాల…
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్న అక్కను, సొంతతమ్ముడు, తల్లి కలిసి అతిదారుణంగా హతమార్చిన ఘటన స్థానికం గ సంచలనం రేపుతోంది. అతి క్రూరంగా తలనరికి, ఆ తలను పట్టుకొని రోడ్డుపైకి వచ్చి సెల్ఫీలు దిగుతూ అరాచకము సృష్టించాడు 18 ఏళ్ళ యువకుడు.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఒక గ్రామంలో 19 ఏళ్ల యువతి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు…
తల్లి ప్రేమ ఎవరు వర్ణించలేనిది.. ఆమె ప్రేమలో ఉండే స్వచ్ఛత వేరు.. తల్లీబిడ్డల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కరోజు బిడ్డ కనిపిచ్న్హకపోయిన ఆ తల్లి పడే బాధ చెప్పలేనిది.. తల్లి ప్రేమలోనే కాదు కోపంలోను ఆ ప్రేమే కనిపిస్తోంది. ఇదిగో తాజాగా ఒక తల్లి ప్రేమ ఇలా కనిపించింది. చాలా రోజుల తరువాత కొడుకును కలిసిన ఆనందం.. ఇన్నాళ్లు తనను చూడడానికి రాని కొడుకుపై కోపం రెండు ఒకేసారి చూపించింది. పాకిస్థాన్ ఎయిర్…
బంధాలు.. అనుబంధాలకు విలువ లేని ప్రపంచం.. కన్న తల్లిదండ్రుల కంటే కరెన్సీ నోట్లకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధాకరమైన విషయం అయితే.. డబ్బుకోసం కనిపెంచిన వారిని అత్యంత దారుణంగా కడతేర్చడం విచారించాల్సిన విషయం. తాజాగా ఒక కసాయి కొడుకు, తల్లి ఐదెకరాల పొలం నుంచి వచ్చే రైతు బంధు డబ్బుల కోసం కిరాతకంగా చంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముక్కెర సాయమ్మ(50) కు ఒక…