విషాదం.. కరోనా భయంతో తల్లీ కొడుకు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. రోజువారి కేసులు లక్షా 60 వేలను దాటేసి రెండు లక్షల వైపు పరుగులు పెడుతున్నాయి.. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి కాదని.. డెత్ రేట్ కూడా తక్కువే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, కొందరని మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది.. జ్వరం వచ్చినా.. అది కరోనా అయిఉంటుందనే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా, తమిళనాడులో కరోనా భయంతో తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారిది.. మధురై ఎంజీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న జ్యోతిక అనే మహిళకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది.. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతోన్న ఆమె.. కరోనా వచ్చిందేమో అనే భయానికి గురైంది.. దీంతో విషయం తాగి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు యత్నించింది.. ఈ ఘటనలో తల్లీ కొడుకు మృతిచెందగా.. మరో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడినట్టు పోలీసులు చెబుతున్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!