Moody’s increases India GDP growth rate: ఆగస్టు నెల నుంచి భారత్ కు అన్నీ కలుసొసున్నట్లుగా అనిపిస్తున్నాయి. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం, వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం రావడం, ఇక తాజాగా భారత్ ఆర్థిక రంగంలో కూడా దూసుకుపోతుందన్న విషయం తెలియడం అన్నీ భారత్ కు సానుకూల అంశాలు లాగా కనిపిస్తు్న్నాయి. ఇవన్నీ భారత్ ను