Monkey : మధ్యప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ కోతి ఎట్టకేలకే పట్టుబడింది, ఈ కోతి రాజ్‌గఢ్‌లో దాదాపు 20 మందిపై దాడి చేసింది. దీంతో ఆ కోతిపై రూ.21,000 రివార్డు ప్రకటించారు. డ్రోన్ సాయంతో దాన్ని గుర్తించిన సిబ్బంది కోతికి మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. ఈ కోతి మానవులకు హానికరంగా మారింది. ఇళ్ల చుట్టూ తిరుగుతూ పలువు�