Harassment : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, హత్యలు వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక, కుటుంబంతో సహా.. మార్చి ఒకటో తేదీన కళ్యాణ్ నగర్ లో ఉండే బంధువుల ఇంటికి 17 ఏళ్ల బాలిక తల్లితో కలిసి వెళ్ళింది. అక్కడ బంధువులు 27 ఏళ్ల సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని సూచించారు.
Tragedy: మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా బార్షిలో మార్చి 5న మైనర్ బాలికపై వేధింపులు జరిగాయి. ఈ కేసులో అక్షయ్ మానే, నామ్‌దేవ్ దాల్వీ ఇద్దరిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఒంటరిగా వున్న యువతిని టార్గెట్ చేసాడో దుండగుడు. ఆ ఇంట్లో యవతి ఒంటిరిగా వుండటం గమనించి రోజు కాలింగ్ బెల్ నొక్కి వేధించేవాడు. యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. తలుపులు వేసుకుని లోనికి వెళ్లిపోయేది. ఇలా కొద్దిరోజులు సాగింది. అయితే ఒకరోజు తెల్లవారుజామున వచ్చిన ఆ దుండగుడు ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల వున్న యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. లోనికి వెలుతున్నప్పుడు ఆమెతో పాటు ఇతను కూడా లోనికి…
పరిచయం ఎవరితో ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ఇప్పుడున్న యువతలో ఆకర్షనో లేక మరే ఇతర కారణమో ఇద్దరు చూడకుండానే స్నేహం చేయండం.. ప్రేమలో పడటం ఆతరువాత మోసపోవటం. ఇటువంటివి మనం చూస్తుంటాము. సినిమాలో చూస్తున్నట్లు గానే మనం నిజజీవతంలో ఇలాంటి సంఘటనలు చూస్తున్నాము. ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ లోను ఇలా కారణాలు ఏవైనా సరే.. పరిచయం కాస్తా స్నేహం, ప్రేమ, ఆతరువాత మోసం వరకు దారి తీస్తోంది. దీని వల్ల కొందరు మోస…
ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు.. కాటేసేందుకు కామాంధులు కాచుకూర్చున్నారు. మహిళల్ని బలహీనులని భావించి, వారిని లోబరుచుకుంటే ఏం చేయలేరన్న మదంతో రెచ్చిపోతున్నారు. కానీ, తాము తలుచుకుంటే ఎలాంటి వారినైనా మట్టికరిపిస్తామని చెప్పడానికి తాజా ఉదంతం సాక్ష్యంగా నిలిచింది. తమపై అఘాయిత్యానికి పాల్పడేవారిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ఓ మహిళ ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. తనను రేప్ చేయడానికి వస్తే, ఏమాత్రం జంకకుండా తిరిగి అతనిపై దాడి చేసి, తగిన బుద్ధి చెప్పింది. అది మధ్యప్రదేశ్.. ఓ…
రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటన మరువకముందే మరో ఉందతం వెలుగులోకి వచ్చింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి , ఆ యువతిని తనపై నమ్మకం కుదిరేలా చేసుకుని, తనపై వున్న కామవాంఛ తీర్చకున్నాడు. ఆయువతిని గర్భవతిని చేసి చేతులు దులుపుకోవాలని చూసాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ కిషన్ బాగ్ లో జరిగింది. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి…