Father Lust on Daughter: ఛీ..ఛీ.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Lust on Daughter: కూతుళ్లపై తండ్రులు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కూతుళ్లకు రక్షణగా ఉండాల్సిన తండ్రులు వారిపై కామాంధులై దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో వెలుగు చూసింది. కన్న తండ్రి వేధింపులతో ఆమె గర్భం దాల్చింది. ఆమనగల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమనగల్లు మండలంలో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం సంచలనంగా మారింది.
Read also: Minister Errabelli: ఆ..ఎమ్మెల్యేలను మారిస్తే100 సీట్లు గ్యారెంటీ.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు..
Also Read
నాలుగు నెలల క్రితం బతుకుదెరువు వెతుక్కుంటూ భార్య, పెద్ద కుమార్తెతో కలిసి దుండిగల్ వెళ్లాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు వయసు 14 ఏళ్లు. కూతురికి చదువు మాన్పించి వారితో పాటు పనికి తీసుకెళ్లాడు. సొంత గ్రామంలో ఉండగా.. దుండిగల్ వెళ్లిన తర్వాత తల్లి లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కూతురు ఎంత వద్దని చెప్పిన వినలేదు. కామంతో కన్నుమూసుకు పోయి కన్న కూతురు అన్న విషయం కూడా మరిచాడు. తనపై తన కామాన్ని తీర్చుకున్నాడు. నొప్పితో బాధ అనుభవిస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు తల్లితో చెప్పాలని ప్రయత్నించింది. అయితే తల్లితో చెప్పొద్దని బెదిరించాడు. దీంతో ఆపసి హృదయం భయపడింది. తండ్రి కామాన్ని భరించలేకపోయింది. సంక్రాంతి సందర్బంగా.. తన సొంతూరుకు రావడంతో.. తండ్రి భాగోతాన్ని కూతురు బట్టబయలు చేసింది. ఆ సమయంలో తండ్రి తనను వేధిస్తున్నాడని బాలిక తల్లి, అమ్మమ్మలకు చెప్పింది. ప్రస్తుతం బాలిక మూడు నెలల గర్భిణి. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కిరాతకుడుపై దాడి చేశారు. బాధిత బాలిక తల్లి తన భర్తపై సోమవారం ఆమనగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అదుపులో తీసుకున్నారు.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?