Mohanlal-Shah Rukh Khan: నేను మీ డాన్స్‌లో సగమే చేశా.. మోహన్ లాల్‌పై షారుక్‌ఖాన్ ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan React on Mohanlal dance: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘జవాన్’ ఒకటి. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. జవాన్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. తాజాగా జవాన్ చిత్రంలోని ‘జిందా బందా’ సాంగ్‌కు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ డ్యాన్స్ చేశారు. ఆ దృశ్యాలను ‘షారుక్ ఖాన్ యూనివర్స్ ఫ్యాన్ క్లబ్’ పేజ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Also Read: Shivam Dube: ఏం ఆడుతున్నాడు.. శివమ్ దూబేకు టీ20 ప్రపంచకప్‌లో చోటు పక్కా!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మోహన్ లాల్ డ్యాన్స్ వీడియో చూసిన షారుఖ్ ఖాన్ స్పందించారు. ‘ఈ పాటకు స్టెప్పులేసి నాకు ప్రత్యేకంగా నిలిపిన మోహన్ లాల్ సర్‌కు థ్యాంక్స్. మీరు చేసిన దాంట్లో నేను సగమే చేశాను అని అనుకుంటున్నా. లవ్ యూ సర్. మీతో కలిసి డిన్నర్ చేసేందుకు వేచి చూస్తున్నా’ అని షారుఖ్ ట్వీట్ చేశారు. ‘డియర్ షారుక్.. మీలాఎవరూ చేయలేరు. డ్యాన్స్‌లో మీది ప్రత్యేకమైన శైలి. మీ ప్రశంసలకు థ్యాంక్స్. కేవలం డిన్నరేనా.. మనమెందుకు కలిసి జిందా బందాకు డ్యాన్స్ చేయకూడదు’ అని షారుక్ ట్వీట్‌కు మోహన్ లాల్ రిప్లై ఇకాహారు. ‘ఓకే సర్.. డాన్స్ మీ ఇంట్లోనా? లేదా మా ఇంట్లో చేద్దామా’ అంటూ షారుక్ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thank u @Mohanlal sir for making this song the most special for me now. Wish I had done it half as good as you. Love u sir and waiting for dinner at home as and when. You are the OG Zinda Banda!!! https://t.co/0NezClMavx
— Shah Rukh Khan (@iamsrk) April 23, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!