L2E Empuran: మాఫియాను గడగడలాడించే అబ్రహం ఖురేషినీ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The highly anticipated sequel of Lucifer: మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు. ఆ తరువాత లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఎప్పటినుంచో సీక్వెల్ వస్తున్నట్లు వార్తలు వచ్చినా పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసి మేకర్స్ అధికారికంగా లూసిఫర్ 2 ను ప్రకటించారు. లూసిఫర్ 2 ఎంపురాన్ ఆమె పేరుతో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది.
Also Read: Aashu Reddy: అందాలు ఆరబోస్తున్న ఆశు రెడ్డి
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
నేడు మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా లూసిఫెర్ టీం నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో మోహన్ లాల్ చుట్టు బాడీ గార్డ్స్ ఉండగా అతను నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. అయితే లూసిఫర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం ఇంక వెల్లడించలేదు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే లూసిఫెర్ చివర్లో.. మోహన్ లాల్.. విదేశాల్లో ఒక మాఫియా డాన్ గా ఉండడం చూపించారు. తన తమ్ముడైన టోవినో థామస్ ను సీఎం గా చేసి.. వెళ్లిన లూసిఫర్ అస్సలు ఎవరు..తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన ఒక యువకుడు.. లూసిఫర్ గా ఎలా మారాడు అనేది ఈ సీక్వెల్ లో చూపించనున్నారు.
Happy birthday Laletta! #KhureshiAbraam #L2E#HappyBirthdayMohanlal
Malayalam | Tamil | Telugu | Kannada | Hindi@mohanlal #MuraliGopy @LycaProductions #Subaskaran #gkmtamilkumaran @antonypbvr @aashirvadcine @prithvirajprod #SureshBalaje #GeorgePius @ManjuWarrier4 @ttovino… pic.twitter.com/iTUeDJJVBM
— Prithviraj Sukumaran (@PrithviOfficial) May 21, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!