ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సాహితీలోకంలో మంచి గుర్తింపును పొందింది. అదే పేరుతో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆ నవలను తెరకెక్కించాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరుల కథ ఇది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడంతో దిక్కుతోచక ఊరికి వచ్చిన మనవడికి తాత ఓ హిత బోధ చేస్తాడు. కరువు కారణంగా గొర్రెలకు పశుగ్రాసం లభించకపోవడంతో వాటి కడుపు నింపడం కోసం ఊరిలోని పశువుల…
ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. “ఆర్‌ఆర్‌ఆర్” విడుదలకు ముందే జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన అప్డేట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల ప్లాన్ల గురించి కూడా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాపై నెలకొన్న వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. “ఆర్ఆర్ఆర్” అనే చిత్రం “బాహుబలి” లాంటిది కాదని హామీ ఇచ్చారు. మేకర్స్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ టీజర్…