RRR మూవీ మార్చ్ 25న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సందడే కన్పిస్తోంది. ఇక జక్కన్న కూడా ప్రమోషన్స్ ప్లాన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోలిద్దరూ సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో చేసిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ�