ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓడిపోవుడు కొత్త కాదు.. ఆయన ఎదో బ్రహ్మ పదార్ధం కాదు.. తన నియోజకవర్గంకు కనీసం ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదు అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ అనే పదాన్ని విసతృతంగా ప్రచారం చేసింది కడియం శ్రీహరినే అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
తనకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ (మంగళవారం) క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యాడు. ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ.. ఒక్కసారిగా భోరున విలపించారు. ఆతర్వాత కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని వెక్కివ�
ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది అని కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా నా పనితీరు ఉంటుంది..
సర్పంచ్ నవ్య రాజయ్య అంశంపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. జనగామ జిల్లా జఫర్గడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా పోలీసుల ద్వారా విచారణ జరిపిస్తున్నారని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే పార్టీలు కాదు.. భారత రాష్ట్ర సమితి మాత్రమే మన ఇంటి పార్టీ.. తెలంగాణ అభివృద్ధిని.. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ అంటూ తెలిపారు.