ఉస్తాద్ రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా హీరో క్యారెక్టర్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న…
Anushka : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది.
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా, లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి యునానిమస్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డ్స్…
Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే.. సినిమాలపరంగా హీరోలు పోటీ పడతారు తప్ప రియల్ గా ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, రానా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
MissShettyMrPolishetty: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు అనుష్క అభిమానులు. నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించింది లేదు. బక్కగా ఉన్నా.. బొద్దుగా ఉన్నా స్వీటీ ఎప్పటికి స్వీటీనే.. ఇది ఆమె అభిమానుల మనసులో ఉన్న మాట.